సిద్దార్ధ కొత్త చిత్రం '180'స్టోరీ లైన్ ఏంటి?

By Srikanya

సిద్ద్రార్ధ,నిత్యా మీనన్ కాంబినేషన్ లో '180'అనే టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.'ఈ వయసిక రాదు' అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో స్టోరీ లైన్ ..నిన్నటి గురించి ఆలోచిస్తూ, రేపటి గురించి ప్లాన్ చేస్తూ బతకడం జీవితం కాదు. ఈ క్షణంలో జీవించడమే జీవితానికి మనమిచ్చే కానుక అని తెలుసుకునే ఒక యువకుని కథ '180'.ఇక ఈ చిత్రంలో లీడర్ చిత్రంతో పరిచయమైన ప్రియా ఆనంద్ కూడా మరో హీరోయిన్ గా చేస్తోంది.

ఈ నెల 12 వ తేదీన ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది. సాధారణంగా సినిమాల్లో కనిపించని రంగులతో ప్రయోగం చేశాం. ప్రతి ఫ్రేమూ, ప్రతి షాటూ ఎంతో జాగ్రత్తగా, అందంగా మలిచామని చెప్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, రచన: జయేంద్ర, శుభ, సంగీతం: శరత్ వాసుదేవన్, పాటలు: వనమాలి, ఛాయాగ్రహణం: బాలసుబ్రహ్మణ్యం, నృత్యాలు: దినేశ్, ప్రసన్న.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X