ప్రొడ్యూసర్‌గా మారడానికి కారణమదే.. కోట్లు ఎవరు పెడుతారు..
Recommended Video

''గృహం''తెలుగు సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ జరిగింది సినిమా దర్శకుడు,సంగిత దర్శకుడు,హీరో హాజరయ్యారు కాగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు.
ప్రశ్న:ప్రొడ్యూసర్ అవ్వటానికి కారణం.
సిధార్థ: నాలాంటి వాలకి ఒక ప్లాట్ ఫాం ఇవ్వటానికే చేశాను నిజానికి ఒక సినిమాని ఇలానే చెయ్యాలి.,అనుకునే వాళ్ళకోసం చేసిన సినిమా ఇది,నేను నటుడిగా వున్నప్పుడు ఇంతేనా సిద్ధు ఇంతే చేస్తాడా అన్నట్టు వుండేది చాలా బాధగా వుండేది,నేను ఎవరికైనా చెప్తే నువ్వే డబ్బులు పెట్టుకొని చెయ్యు అంటారు కాని నాకెవరు వంద కోట్లు ఇచ్చి చేస్తారు.,ఉన్నదాంట్లో ఇంత పక్కకు పెట్టుకోవాలి,ఇంత ఖర్చు పెట్టాలి,ఇంత సంపాదించాలి అని మాత్రం అనుకుంటా ఎదో 8వ తరగతి లెక్కలు...అంటూ చమత్కారాలు కుడా చేశారు.,ఇలాంటి సినిమా చేస్తుంటే చాలా మంది వద్దు అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు సినిమా వసూళ్ళు చూస్తుంటే అందరికి అర్ధం అవుతుంది అని అన్నారు.
నటి నటులు :సిధార్థ,ఆండ్రియా,అతుల్ కులకర్ణి,
సాంకేతిక వర్గం:దర్శకుడు.మిలింద్ రావ్,నిర్మాత.సిధార్థ,కధ.సిధార్థ,మిలింద్.మ్యూజిక్.గిరిష్,.డి.ఓ.పి.శ్రియాస్ క్రిష్ణ.


Click it and Unblock the Notifications











