సిద్దార్ధ ఎవరికి బావ?

By Staff

Siddhartha
యూత్ లో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న సిద్దార్ధ తాజాగా ఓ కొత్త చిత్రానికి కమిటయ్యారు. రాంబాబు అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఓ పేరున్న నిర్మాణ సంస్ధ నిర్మించనుంది. ఇక ఈ చిత్రానికి బావ అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే పిబ్రవరి లో ఈ చిత్రం ప్రారంభమవుతుందని పరిశ్రమలో పేరున్న టెక్నీషన్స్ చాలామంది ఈ చిత్రానికి పనిచేయనున్నట్లు సమాచారం.

బొమ్మరిల్లు సినిమా తర్వాత సిద్దార్ధ చేస్తున్న కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా చిత్రం సంక్రాంతి కి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఈ సినిమాని ఘనంగా ప్రారంభిస్తారు. ఇక ఈ చిత్రం కథ బాగా నచ్చి సిద్దార్ధ వెంటనే డేట్స్ ఇఛ్చాడని ఓ రెండు హిందీ సినిమాలను కూడా దీనికోసం వదులుకోనున్నట్లు చెపుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా నడిచే ఈ చిత్రం బావ,మరదళ్ళ అనుభంధం చిత్రీకరిస్తుందా లేక మేనత్త కొడుకైన బావతో అనుబంధాన్ని వివరిస్తుందా చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X