»   » హ్యాకర్ల దుశ్చర్య.. హాలీవుడ్ నటి సియాన్నా మిల్లర్ నగ్న ఫోటోలు లీక్ (ఫోటోలు)

హ్యాకర్ల దుశ్చర్య.. హాలీవుడ్ నటి సియాన్నా మిల్లర్ నగ్న ఫోటోలు లీక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ నటి సియాన్నా మిల్లర్ ఆన్‌లైన్ హ్యాకర్ల బారిన పడింది. మిల్లర్‌కు సంబంధించిన నగ్న చిత్రాలను హ్యాకర్లు లీక్ చేయడం హాలీవుడ్‌లో సంచలనం రేపింది. టాప్‌లెస్‌గా ఉన్న ఆమెకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

క్లౌడ్ స్టోరేజ్ నుంచి..

క్లౌడ్ స్టోరేజ్ నుంచి..

మిల్లర్ చిత్రాలను క్లౌడ్ స్టోరేజ్ అకౌంట్లు, సోషల్ మీడియా సైట్ల నుంచి తస్కరించినట్టు తెలుస్తున్నది. ఇటీవల హ్యారీపోటర్ నటి ఎమ్మా వాట్సన్, స్టాసీ సోలోమాన్, అమండా సీఫ్రైడ్ లాంటి తారల నగ్న చిత్రాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా సియాన్నా మిల్లర్ హ్యాకర్ల దాడికి గురికావడం ఆందోళనకు గురిచేస్తున్నది.

మిల్లర్ షాక్..

మిల్లర్ షాక్..

ఆన్‌లైన్‌లో తనకు సంబంధించిన ఫొటోలు లీక్ కావడంపై మిల్లర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సైబర్ క్రైమ్ అధికారులకు ఆమె ఫిర్యాదు చేశారు అని సన్ పత్రిక కథనంలో పేర్కొన్నది. ఈ లీకింగ్ వ్యవహారంపై ఇంకా మిల్లర్ పెదవి విప్పకపోవడం గమనార్హం.

బర్నింగ్ ఉమెన్‌గా..

బర్నింగ్ ఉమెన్‌గా..

ప్రస్తుతం క్రిస్టియానా హెండ్రిక్స్ సరసన ది బర్నింగ్ ఉమెన్ అనే చిత్రంలో సియాన్నా మిల్లర్ నటిస్తున్నది. గతంలో అమెరికన్ స్నిప్పర్, బర్ట్న్, హై రైజ్, లేయర్ కేక్ తదితర చిత్రాల్లో నటించింది.

హాలీవుడ్ స్టార్లతో డేటింగ్..

హాలీవుడ్ స్టార్లతో డేటింగ్..

గతంలో సియాన్నా జ్యూడ్ లా, డేనియల్ క్రేగ్, టామ్ స్టర్రిడ్జ్ లాంటి హాలీవుడ్ హీరోలతో డేటింగ్ చేసింది. టామ్ స్టర్రిడ్జ్‌తో ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

English summary
Actress Sienna Miller appears to have become the latest celebrity to have fallen victim to hackers who claim to have shared X-rated photos of her online. Sienna has previously dated Jude Law and Daniel Craig and has a child with actor Tom Sturridge. Earlier Harry Potter star Emma Watson, 26, also faced reports of leaks of private pictures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu