చిరు 'నో' అంటే,అవి చెప్పే రామ్ చరణ్ ఒప్పించారట

By Srikanya

హైదారాబాద్ : చిరంజీవి అంటే డాన్స్ లు, కేవలం ఆయన డాన్స్ కోసం సినిమాలు చూసేవాళ్లు కూడా ఉండేవాళ్లు. అయితే ఈ మధ్యన గ్యాప్ వచ్చింది. చిరంజీవి పొలిటికల్ లైఫ్ లో బిజీ అయ్యి, సినిమాలను ప్రక్కన పెట్టారు.అదే సమయంలో తనకు పేరు తెచ్చిపెట్టన డాన్స్ ను కూడా. అయితే ఆయన తొలిసారి లైవ్ ఫర్మామెన్స్ ఇవ్వనున్నారు.

ఈ సంవత్సరం సైమా అవార్డు ఫంక్షన్ లో భాగంగా గెస్ట్ గా వెళ్లడమే కాకుండా లైవ్ ఫర్మామెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.కత్తిలాంటోడుతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్‌తో ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా డ్యాన్స్‌ చేస్తారని తెలుస్తోంది. ఆ డాన్స్ కోసం ఆయన చాలా ప్రాక్టీస్ చేసారని చెప్తున్నారు. ఆ స్టెప్స్ సెన్షేషన్ గా ఉండాలని డాన్స్ మాస్టర్స్ తో చర్చించి, రోజులు తరబడి ప్రాక్టీస్ చేసి మరీ స్టేజ్ ఎక్కనున్నారట.

అయితే ఇన్నాళ్ళూ స్టేజ్ ఫెరఫార్మెన్స్ లకు దూరంగా ఉన్న చిరు, హఠాత్తుగా ఇలా తన డాన్స్ విశ్వరూపం మరోసారి చూపాలని ఎందుకు ఆసక్తి చూపుతున్నారు అంటే...ఆ స్టేజీని తన రీ ఎంట్రీకు వేదికగా చేసుకుంటున్నట్లు చెప్తున్నారు. తనలో కానీ తన డాన్స్ లలో కాని కొద్దిగా కూడా తగ్గలేదని చెప్పటానికే ఈ నిర్ణయం తీసుకున్నారని వినికిడి.

చిరంజీవి...ఈ వయస్సులో సినిమా చేస్తున్నాడంటే రకరకాల అనుమానులు ఉంటాయని, వాటిని పటాపంచలు చేయటానికే ఇలా లైవ్ ఫెరఫార్మెన్స్ ఆలోచన అని తెలుస్తోంది. ఇప్పటికే బయిటకు వస్తున్న చిరంజీవి లుక్స్ ఆయన యంగ్ గా ఉన్న రోజులను గుర్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరో ప్రక్క ఈ ఫంక్షన్‌లో చిరు తన 150వ సినిమా ప్రమోట్‌ చేస్తారని సమాచారం. ఇందులో బాగంగా చిరంజీవి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసే పనిలో సైమా పడ్డట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా చిరు డ్యాన్స్ ను మిస్ అవుతున్న మెగా అభిమానులకు పండగే.
ఇంతకుముందు సినీ పరిశ్రమ వైజాగ్ హుద్ హుద్ భాధితుల కోసం నిర్వహించిన మేము సైతం ప్రోగ్రామ్ లో చిరు అనుకోకుండా కాలు కదిపినందుకు చాలా ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ రేంజిలో రెచ్చిపోతారో చూడాలి.

ఈ ఏడాది సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్‌నేషనల్ మూవీ అవార్డ్స్) ప్రదానోత్సవ కార్యక్రమానికి సింగపూర్ వేదికకానుంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ ఇండస్ట్రీల నుంచి సుమారు 100మంది సినీ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ అవార్డ్ ల కోసం వచ్చిన నామినేషన్స్ ని ఎనౌన్స్ చేసారు. ఆ నామినేటెడ్ చిత్రాల వివరాలు క్రింద చూడండి.

ఈ రోజు నుంచే

ఈ రోజు నుంచే

ఈ రోజు నుంచే ఈ అవార్డ్ ల నిమిత్తం ఓటింగ్ మొదలు కానుంది.

బెస్ట్ పిల్మ్ కేటగిరిలో

బెస్ట్ పిల్మ్ కేటగిరిలో

సైమా అవార్డ్ ల బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రాలు నామినేట్ అయ్యాయి.

ఉత్తమ నటి కేటగిరిలో

ఉత్తమ నటి కేటగిరిలో

సైమా అవార్డ్ ల ఉత్తమ నటి కేటగిరిలో ఎవరెవరు ఉన్నారో చూసారా

ఉత్తమ విలన్

ఉత్తమ విలన్

సైమా 2016 అవార్డ్ లలో ఉత్తమ విలన్ ఎవరిని వరిస్తుందో

ఉత్తమ దర్శకుడు

ఉత్తమ దర్శకుడు

వీరిలో ఎవరిని మీరు ఉత్తమ దర్శకుడుగా ఎంచుకోబోతున్నారు

ఉత్తమ సహాయ నటుడు

ఉత్తమ సహాయ నటుడు

వీళ్ళంతా ఉత్తమ సహాయ నటుడు అవార్డ్ కు పోటీ పడుతున్నవారే

ఉత్తమ సహాయ నటి

ఉత్తమ సహాయ నటి

ఇదిగో సహాయ నటులుగా చెలరేగిపోయిన వీళ్లులో ఎవరు ఎంపిక అవుతారో

మ్యూజిక్ డైరక్టర్స్

మ్యూజిక్ డైరక్టర్స్

వీళ్ళంతా ఉద్దండులే..వీళ్లలో ఎవరికి ఎక్కువ మార్కులు పడనున్నాయో

నూతన పరిచయం

నూతన పరిచయం


వీళ్లంతా కొత్తగా పరిచయం అయిన దర్శకులు. వీళ్లలో ఎవరిని అవార్డ్ వరిస్తుందో

 వీళ్లూ కొత్తే

వీళ్లూ కొత్తే

వీళ్లంతా కొత్తగా పరిచయం అయిన హీరోలు.వీరిలో ఎవరు మీకు నచ్చారు

 కొత్త హీరోయిన్స్

కొత్త హీరోయిన్స్

వీళ్ళంతా కొత్తగా పరిచయం అయిన హీరోయిన్స్ ..వీరిలో ఎవరిని అవార్డ్ వరిస్తుందో

కామెడీ

కామెడీ

ఇదిగో వీళ్లంతా మనని నవ్వించినవారే..ఎక్కువ ఎవరు నవ్వించారు అంటే....

ప్లేబ్యాక్ సింగర్ ,మేల్

ప్లేబ్యాక్ సింగర్ ,మేల్

వీళ్లు పాడిన పాటలు మీరు విన్నారు కదా...ఏం నచ్చిందో చెప్పేయండి మరి

పాటలు రచయితలు

పాటలు రచయితలు

ఇందులో మ్యూజిక్ డైరక్టర్ కూడా ఉన్నారండోయ్, ఆచి తూచి ఎంపిక చేయండి

ప్లేబ్యాక్ సింగర్ ,ఫిమేల్

ప్లేబ్యాక్ సింగర్ ,ఫిమేల్

మేల్ అయ్యారు కదా..మరి ఫిమేల్ సింగర్స్ లో కూడా ఎవరు బాగా పాడారో చూడాలి కదా...చెప్పటం మర్చిపోకండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X