Don't Miss!
- News కాంగ్రెస్ ఒకేఒక్క అజెండా అదే; కుత్సితమైన చిల్లర రాజకీయం: భగ్గుమన్న కేటీఆర్
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హాట్ హాట్‌గా సిల్క్ స్మిత సెక్స్ సీన్స్
విద్యాబాలన్ నటిస్తున్న డర్టీ పిక్చర్‌పై వివాదాలు చెలరేగుతున్న సమయంలోనే దక్షిణాది అందాల తార సిల్క్ స్మిత సెక్సీ సీన్ వెబ్‌లో సందడి చేస్తోంది. సిల్క్ స్మిత, మరో నటుడు పాల్గొన్న సెక్సీ సీన్ కుర్రకారునే కాదు, పండు ముదుసళ్లను కూడా వెర్రెక్కించే విధంగా ఉంది. దాదాపు గంటా 52 నిమిషాల పాటు ఈ దృశ్యం ఊపిరి బిగపట్టి చూసేలా ఉంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా నిర్మిస్తున్న డర్టీ పిక్చర్ సినిమాలో హాట్ సీన్స్ ఉన్నాయంటూ గగ్గోలు పెడుతున్న సమయంలో సిల్క్ స్మిత సెక్స్ సీన్ అంతకన్నా వేడి పుట్టించేలా ఉంది.
సోమవారం వెబ్‌లో దర్శనమిచ్చిన సిల్క్ స్మిత సెక్సీ సీన్ ఓ సినిమాలోనిదని తెలుస్తోంది. సిల్క్ స్మిత సెక్సీయెస్ట్ మూవీ సీన్ ఎవర్ అంటూ దాన్ని నెట్లో పెట్టారు. చూపులతో, శరీర అందాలతో సినిమాల్లో కుర్రకారుకు వెర్రెత్తించిన సిల్క్ సినిమా కొన్ని సెక్సీ సీనుల్లో హద్దులు దాటి నటించిందని చెప్పడానికి ఈ సెక్సీ సీన్‌ను పెట్టారా, ఇందులో మరేమైనా మాయ ఉందా అనేది తెలియదు.