»   » ఆ ముద్దు ఫోటోతో....అనుష్క-కోహ్లికి తిప్పలు (ఫోటోలు)

ఆ ముద్దు ఫోటోతో....అనుష్క-కోహ్లికి తిప్పలు (ఫోటోలు)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిడియా సెన్సేషనల్ క్రికెటర్ విరాట్ కోహ్లి గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూరే విధంగా ఇద్దరూ రహస్యంగా కలుస్తూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అయితే వీరి వ్యవహారంలోకి నయనతార-శింబు వచ్చి చేరారు.

  వీరికి వారికి సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా? సంబంధం లేక పోయినా....ఇంటర్నెట్లో జరిగిన ఓ తప్పిదం ఇందుకు కారణం అయింది. గత కొన్నేళ్ల క్రితం నయనతార-శింబు ప్రేమలో ఉన్నపుడు వీరికి సంబంధించిన లీక్ ముద్దు సీన్ ఫోటోలు అప్పట్లో ఇంటర్నెట్లో సంచలనం సృష్టించాయి.

  అయితే ఇపుడు ఆ ఫోటోలు ఇంటర్నెట్లో తాజాగా చర్చనీయాంశం అయ్యాయి. ఆ ముద్దు సీన్లో ఉన్న ఉన్న వారు విరాట్ కోహ్లి-అనుష్క శర్మ అంటూ ఇంటర్నెట్ సెర్చింగులో దర్శనమిస్తోంది. కొన్ని వెబ్ సైట్లు సరిచూసుకోకుండా ఒక ఫోటోకు బదులు మరొక ఫోటో పోస్టు చేయడంతో ఈ తప్పిదం జరిగినట్లు తెలుస్తోంది.

  అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

  అనుష్క-విరాట్

  అనుష్క-విరాట్

  అనుష్క-విరాట్ కోహ్లి ఇటీవల న్యూజిలాండ్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన దృశ్యం ఇలా ఫోటో రూపంలో మీడియాకు లీకైంది.

  ఇద్దరూ కలిసి...

  ఇద్దరూ కలిసి...

  ఇద్దరూ కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో కలిసి నటించారు. అప్పటి నుండే వీరి మధ్య ప్రేమ మొదలైందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

  ఇటీవల విమానంలో..

  ఇటీవల విమానంలో..

  ఇటీవల వీరిద్దరూ శ్రీలంక నుండి ఇండియాకు ఒకే విమానంలో కలిసి వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో వీరిపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.

  ఫోటో వీరిది, పేర్లు వారివి

  ఫోటో వీరిది, పేర్లు వారివి

  ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూసారా. శింబు, నయనతారకు చెందిన గతంలో లీకైన ఫోటో ఇది. కానీ ఫోటో కింద స్టోరీ మాత్రం వేరే ఉంది.

  నయనతార-శింబు

  నయనతార-శింబు

  నయనతార, శింబు వారి వారి కెరీర్లో బిజీగా గడుపుతున్నారు. గతంలో ప్రేమలో మునిగి తేలిన వీరు ఆ తర్వాత విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో గతంలో లీకై సంచలనం సృష్టించింది.

  English summary
  
 While Bollywood diva Anushka Sharma and sensational cricketer Virat Kohli have become the talk of the B-Town over their alleged relationship, Tamil actors Simbu and Nayantara are back in the news for an embarrassing reason! Well, there are pictures of the South actors doing rounds on internet. You may wonder what pictures we are talking about. Isn't?
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more