బాలయ్య సింహా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే...

By Srikanya

బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వచ్చిన సింహా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టిస్తున్న సంగతితెలిసిందే. ఈ చిత్రం మొదటి వారం కలెక్షన్స్ ఇరవై ఆరు కోట్లు అని నిర్మాత పరుచూరి కిరీటి తెలిపారు. ఈ చిత్రం సక్సెస్ మీట్ ని నిన్న (మే 6) రాత్రి హైదరాబాద్ సినీమాక్స్ లో జరిపారు. ఈ సమావేశానికి హీరోయిన్స్ తప్ప యూనిట్ మెంబర్స్ మొత్తం హాజరయ్యారు. బోయపాటి శ్రీను, బాలకృష్ణ, చక్రి కలసి వచ్చారు. ఈ సందర్భంగా తెలుగు సినిమా చరిత్రలో అతి పెద్ద ఓపెనింగ్స్ సాధించటం సింహాకే చెల్లిందని నిర్మాత అన్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నమిత, నయనతార, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X