సిమ్రాన్ హార్ట్ బీట్స్

కాని సంక్రాంతికి విడుదలైన ఆ సినిమా డిజాస్టర్ అయ్యేసరికి నిరాశ చెందింది. తర్వాత కృష్ణభగవాన్ హీరోగా వచ్చిన కామెడి 'జాన్ అప్పారావ్ 40+' లో నటించింది. కాని అదీ వర్కవుట్ కాలేదు. కాగా ఇప్పుడు మలయాళం లో ఫరవాలేదనిపించుకున్న 'హార్ట్ బీట్స్' పై ఆసలు పెట్టుకుంది. ఇందులో ఇంద్రజిత్ హీరో. నలుగురు మెడికెల్ స్టూడెంట్స్ మధ్య ఈ కథ జరుగుతుంది. సిమ్రాన్ వచ్చాక వారి జీవితాల్లో మార్పు వస్తుందిట. కథ గా మన తెలుగు వాళ్ళు ఎన్నో సార్లు చూసిందే గాని సిమ్రాన్ ముదురు అందచందాలు ఓ రేంజిలో కనిపించే చిత్రం మాత్రం ఇదే అంటున్నారు .


Click it and Unblock the Notifications











