రహస్యంగా సింధుమీనన్ పెళ్లి!
చందమామ, భద్రాచలం చిత్రాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకున్న తార 'సింధుమీనన్". ప్రస్తుతం ఆమె రాజా వన్నెంరెడ్డి డైరక్షన్ లో 'సుభద్ర" అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంషూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది..అయితే ఈ ముద్దుగుమ్మ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి తతంగం ముగించేసిందని వార్తలు వస్తున్నాయి.
లండన్ కి చెందిన ప్రభు అనే వ్యాపారవేత్తతో ఆమె వివాహం ఇటీవల ముగిసిందట. సింధు మాత్రం ఈ పెళ్ళి పెద్దవాళ్ల అంగీకారంతో పెద్దలు కుదిర్చిన పెళ్లిగా చెప్పుకుంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే రహస్యంగా జరగాల్సిన అవసరం ఏమిటి అని అందరూ గుసగుసలాడుతున్నారట. కనీసం రిసెప్షన్ కి పిలవకకపోతే మరీ అనుమానాలు ఎక్కవ అవుతాయని భావించిన సింధు బెంగళూర్ బోరింగ్ క్లబ్ లో ఏర్సాటు చేసిన రిసెప్షెన్ కి అందరిని ఆహ్వానించిందట. రిసెప్సెన్ కి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆమెను ఒకటే ప్రశ్న అడిగారట.
ఈ రెసెప్షన్ లో పాల్గొన్న చిత్రరంగ ప్రముఖులు, సన్నిహితులు నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారట. ఇంత కాలం ప్రక్కనే ఉండి కూడా పెళ్లి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదనీ..!?


Click it and Unblock the Notifications











