మరో తెలుగు హీరోయిన్ పెళ్ళి త్వరలో
రీసెంట్ గా వివాహం చేసుకున్న రంభ మిగతా హీరోయిన్స్ కి ప్రేరణ ఇస్తున్నట్లుంది. తాజాగా 'చందమామ', 'భద్రాచలం' వంటి చిత్రాల్లో నటించిన సింధు మీనన్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. లండన్ లో స్థిరపడ్డ మలయాళీ కుటుంబానికి చెందిన ప్రభు ఆమె కాబోయే భర్త. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమే. నిశ్చితార్థం, పెళ్లి వివరాలు ఇంకా తెలియలేదు. సింధు నటించిన 'సుభద్ర' విడుదల కావల్సి ఉంది. 'సుభద్ర' చిత్రాన్ని రాజా వన్నెంరెడ్డి డైరక్ట్ చేస్తున్నారు. హాలీవుడ్ ధ్రిల్లర్ వేకిన్సీ ని ప్రీమేక్ చేస్తూ ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం.
సింధు మీనన్ చందమామ కృష్ణవంశీ భద్రాచలం లండన్ ప్రభు sindhu menon chandamama krishna vamsi bhadrachalam srihari london prabhu


Click it and Unblock the Notifications