ఆ హీరోయిన్ కి అంత సీనుందా?

తానేదో చిన్న సినిమా లాగిద్దామని ఆమె దగ్గరకెళితే ఓ పెద్ద హీరోయిన్ స్ధాయిలో బిల్డప్ ఇచ్చిందని వాపోతున్నాడు. అదే హీరోయిన్ గతంలో తనకి సెకెండ్ హీరోయిన్ గా నైనా పాత్ర ఇమ్మని కబురుపంపిన విషయం గుర్తు చేసుకుంటున్నాడు. దర్శకుడు ఏదో క్యారెక్టర్ కి ఆమే సరిపోతుందని అంటే వెళ్ళాముగాని..లేకపోతే ఆమె ఫొటో పోస్టర్ పై వేస్తే జనం ఎగపడతారని కాదుని క్లారిఫై చేస్తున్నాడు. సర్లే మీరెంత ఇద్దామని ఎక్సపెక్ట్ చేసి వెళ్ళారంటే నవ్వి...నా హీరోయిన్ బడ్జెట్ ఎంత ఎనిమిది లక్షలు లోపే కదా అన్నాడు. అది సంగతి. సింధూ .. నీ కంత సీన్ ఉందని ప్రూవ్ చేసుకుంటేనే వర్కవుట్ అవతుంది. అంతే.


Click it and Unblock the Notifications











