సింధూ...క్లారిటీ నే మందు!!

ఇన్నాళ్ళకు దర్శక,నిర్మాతలు నన్ను గుర్తించి వరస ఆఫర్లు ఇస్తున్నారు...ధాంక్యూ. నటన తెలిసుంటే సరిపోదు...మిగతావి చాలా తెలిసుండాలి. మంచి పరిశ్రమ ఎక్కడెక్కడి వారు ఫోన్లు చేసి అభినందనలు చెప్తున్నారు..చాలా హ్యాపీ గా ఉంది. డబ్బే ముఖ్యం ఇక్కడ. ఈ ఆనందాన్ని మా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలంటే అవకాశమే దొరకటం లేదు. వర్త్ ఉన్నా అవకాశాలు రావాలిగా...ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అది సింధూ తులనీ అయినా మరొకరు అయినా ...అంతే..దాంతో ఆమె కెరీర్ లాగానే మాటలు కూడా కన్ఫూజన్ గా అర్ధం కాని స్ధితి వచ్చేసింది... స్పష్టత లేకుండా పోయింది. దానితో అంతా సింధూ...క్లారిటీ నే కెరీర్ చక్కబడటానికి మందు అంటున్నారు.


Click it and Unblock the Notifications











