పవన్, ప్రిన్స్ లకు విశాల్ ట్వీస్ట్?

పిస్తా హిట్టయితే ఆ హాట్ పెయిర్ తో వెంటనే స్టార్ట్ చేసిన కాంబినేషన్ తమదే అయ్యి మార్కెట్ లో క్రేజ్ వస్తుందనే వారి ఆలోచన అంటున్నారు. ఇక ఈ కొత్త చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోనే ఎక్కువ భాగం షూట్ చేయనున్నారు. అలాగే ఈ చిత్రమే కొమురం పులి, వరుడు చిత్రాల కన్నా ముందు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అసలు విశాల్ ని తీసుకోవటానికి కారణం అతను పిస్తాను రికార్డు సమయంలో పూర్తి చేయటమేనని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో నిర్మాణంలో విపరీతమైన లేటు చేస్తున్న పవన్, మహేష్ లకు పోటీ ఇవ్వటానికే నిర్మాత ఈ నిర్ణయం తీసుకున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు.
singanamala ramesh vishal pawan kalyan mahesh tiru shreya reema sen pista పవన్ కళ్యాణ్ మహేష్ సింగనమల రేమేష్ విశాల్ తిరు శ్రియ రీమాసేన్ పిస్తా


Click it and Unblock the Notifications