పులి, వరుడులతో టెన్షన్

కానీ వర్క్ అయితే జరగటం లేదు..అలాగనీ డబ్బు ఖర్చు తప్పటం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే మరో ప్రక్క ప్రపంచం అంతా ఆర్ధిక మాధ్యం తో దెబ్బతింటున్నాయి. మరో ప్రక్క బాలీవుడ్ లో పెద్ద పెద్ద సంస్ధలే సినిమా నిర్మాణాన్ని, బడ్జెట్ ని తగ్గించుకుంటున్నాయి. తెలుగులోనూ వరసగా సినిమాలు రిలీజ్ కావటం ఫ్లాప్ కావటం వరసగా జరిగపోతున్నాయి. హిట్టయిందనుకున్న అరుంధతికి సైతం కలెక్షన్స్ మొల్లిగా తగ్గుతున్నాయని టాక్. ఇలాంటి పొజీషన్ లో ఈ రెండు పెద్ద సినిమాలూ పూర్తి చేసి ఎంత మేరకు బిజెనెస్ చేయగలం, ఏ మేరకు లాభాలు సంపాదించగలం అని ఆయన తన వర్గీయులతో టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. సీనియర్ నిర్మాతలు వీటినుండి రమేష్ ఎలా బయిటపడి గెలుస్తాడా అని ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











