»   » హాట్ న్యూస్: సుచీలీక్స్ సుచిత్ర నోరు విప్పింది, ఆ ఘటన గురించి ఇలా అనేసింది

హాట్ న్యూస్: సుచీలీక్స్ సుచిత్ర నోరు విప్పింది, ఆ ఘటన గురించి ఇలా అనేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని రోజుల క్రితం సుచీ లీక్స్ వ్యవహారం సౌత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. సింగర్ సుచిత్ర పేరు మీద జరిగిన ఈ లీక్స్ వ్యవహారంలో ధనుష్, అనిరుధ్, ఆండ్రియా, చిన్మయి, హన్సిక, త్రిష, రానా, సంచిత శెట్టి వంటి టాప్ స్టార్ల ప్రైవేట్ ఫోటోస్ లీక్ అయ్యాయి.

ఫోటోలతో పాటు

ఫోటోలతో పాటు

పలువురు స్టార్లకు సంబంధించిన సెన్షేషన్ విషయాలు, షాకింగ్ సీక్రెట్లు సుచీ లీక్స్ ద్వారా బయట పడటంతో యావత్ సినీ లోకం విస్తుపోయింది. తనకు మత్తు మందు ఇచ్చి ధనుష్, అనిరుధ్ సెక్స్ చేశారని, సింగర్ చిన్మయి పెళ్లికి ముందే అనేక సార్లు అబార్షన్ చేయించుకుంది... అంటూ సింగర్ సుచిత్ర సుచి లీక్స్ ద్వారా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

సుచిత్ర ఏం తప్పుచేసిందీ..?

సుచిత్ర ఏం తప్పుచేసిందీ..?

సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలన్నీ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. అయితే నిజానికి సుచిత్ర ఏం తప్పుచేసిందీ..? వాళ్ళు చీకట్లో చేసిన తప్పులనే కదా బయట పెట్టిందీ... అన్న వాళ్ళూ ఉన్నారు. దీనంతటికీ ముఖ్యకారణం అయిన ధనుష్ మాత్రం ఇప్పటికీ నోరు మెదపలేదు.

మానసిక క్షోభ అనుభవించారు

మానసిక క్షోభ అనుభవించారు

కానీ చిన్మయి లాంటి సింగర్లు మాత్రం ఎక్కువ మానసిక క్షోభనే అనుభవించారు..సింగర్ సుచిత్ర పేరు మీద జరిగిన ఈ లీక్స్ వ్యవహారంలో ధనుష్, అనిరుధ్, ఆండ్రియా, చిన్మయి, హన్సిక, త్రిష, రానా, సంచిత శెట్టి వంటి టాప్ స్టార్ల ప్రైవేట్ ఫోటోస్ లీక్ అయ్యాయి.

సెన్షేషన్ విషయాలు

సెన్షేషన్ విషయాలు

ఫోటోలతో పాటు పలువురు స్టార్లకు సంబంధించిన సెన్షేషన్ విషయాలు, షాకింగ్ సీక్రెట్లు సుచీ లీక్స్ ద్వారా బయట పడటంతో యావత్ సినీ లోకం విస్తుపోయింది. తనకు మత్తు మందు ఇచ్చి ధనుష్, అనిరుధ్ సెక్స్ చేశారని, సింగర్ చిన్మయి పెళ్లికి ముందే అనేక సార్లు అబార్షన్ చేయించుకుంది... అంటూ సింగర్ సుచిత్ర సుచి లీక్స్ ద్వారా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

మానసిక ఆందోళనతో

మానసిక ఆందోళనతో

కోలీవుడ్ లో పెను కలకలం రేపిన అనంతరం ఆమె అందుబాటులో లేకుండాపోయింది. ఆమె మానసిక ఆందోళనతో బాధపడుతోందని ఆమె భర్త కార్తీక ఆ సమయంలో పలుమార్లు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె అమెరికాలో ఉందని చెబుతూ భర్త కార్తీక్ ఒక ఫోటోను పోస్టు చేశాడు. అమెరికాలో ఆమె విశ్రాంతి తీసుకుంటోందని, తాను ఒక కామెడీ స్పెషల్ ను రాస్తున్నానని తెలిపాడు.

చింతిస్తోంది

చింతిస్తోంది

ప్రస్తుతం యుఎస్‌లో చికిత్స తీసుకుంటోన్న సుచిత్ర అప్పట్లో బయటపెట్టిన ఫోటోలు, వీడియోల గురించి చింతిస్తోంది. అనవసరంగా కొందరు అమాయకులైన తారల ఫోటోలు లీక్‌ అయ్యాయని, వారికి అలా జరిగి వుండకూడదని, ఆ ఫోటోలు తన అకౌంట్‌ నుంచి ఎలా లీక్‌ అయ్యాయనేది తనకి తెలియదని, అది ఎవరో హాకర్లు చేసిన పనే అయి వుంటుందని సుచిత్ర అంటోంది.

మళ్లీ పాటలతో బిజీ అవుతా

మళ్లీ పాటలతో బిజీ అవుతా

ధనుష్‌, అనిరుధ్‌లాంటి పెద్ద తలకాయల్ని బజారున పడేస్తానంటూ బెదిరించి చిన్న హీరోయిన్లు ఇద్దరి పరువు తీసిన ఆ సుచీ లీక్స్‌ ఉదంతం ఇప్పటికీ సస్పెన్స్‌గా, కోలీవుడ్‌ హిస్టరీలో ఆన్‌లైన్‌ సెన్సేషన్‌గా మిగిలిపోయింది. ఇదంతా పక్కన పడేసి మళ్లీ త్వరలోనే సినీ రంగానికి వస్తానని, మళ్లీ పాటలతో బిజీ అవుతానని సుచిత్ర ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే సుచిత్రని మళ్లీ కోలీవుడ్‌లో అడుగుపెట్టనిస్తారా అనేది అందరికీ అర్థమయ్యే విషయమే....

English summary
“I am, but more than that, I feel a deep sense of responsibility and profound shame with respect to the kind of content that was being posted in my name. I don’t even socialise with actors, I don’t have any of their pictures. More than anything – I am not a mean person.” Suchitra said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu