హాట్ టాపిక్ :గీతామాధురి పెళ్లి ముచ్చట్లు

ఆ తరవాత కొన్ని చిత్రాలు చేసినా '100% లవ్' సినిమాలో పోషించిన పాత్రతో గుర్తింపు పొందారు. అందులో తమన్నాను ప్రేమించే యువకుడిగా కనిపిస్తారు. ఇటీవలే 'అదితి' అనే లఘు చిత్రంలో నందు, గీతామాధురి కలిసి నటించారు. అప్పుడు మొదలైన స్నేహం ప్రేమగా మారింది.
తమ ప్రేమ విషయాన్ని ఇరువైపుల పెద్దలకీ చెప్పి పెళ్లికి అనుమతి తీసుకొంటారని వారి సన్నిహితులు తెలిపారు. శ్రావణ మాసంలో నిశ్చితార్థం, వచ్చే యేడాది వివాహం ఉంటాయని తెలిసింది. ధట్స్ తెలుగు వీరికి ముందుగానే వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తోంది


Click it and Unblock the Notifications











