టీవీ యాంకర్ మృదులతో సింగర్ కృష్ణ చైతన్య వివాహం

తాజాగా సింగర్ కృష్ణ చైతన్య సమయం వచ్చింది. టీవీ యాంకర్ మృదులను కృష్ణ చైతన్య పెళ్లాడ బోతున్నాడు. సూపర్ సింగర్ రియాల్టీ షో ద్వారా కృష్ణ చైతన్య బాగా పాపులర్ అయ్యాడు. అదే విధంగా మృదుల కూడా పలు ఛానల్స్‌లో, సినిమా కార్యక్రమాలలో తన యాంకరింగుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సింగర్ కృష్ణ చైతన్య, యాంకర్ మృదుల మధ్య గత కొంతకాలంగా ప్రమాయణం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి విషయం ఇంట్లో తెలిసిపోయిందని, పెద్దలు కూడా వీరి వివాహానికి అంగీకరించారని, త్వరలోనే వివాహ ముహూర్తం నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. బహుషా వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











