twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ యాంకర్ మృదులతో సింగర్ కృష్ణ చైతన్య వివాహం

    By Bojja Kumar
    |

     Singer Krishna Chaitanya married to anchor Mrudula
    హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో సినీగాయకుల వివాహాలు వరుస పెట్టి జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితమే హేమచంద్ర-శ్రావణ భార్గవి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మరో సంగర్ మాళవిక వివాహం కూడా బ్రిటన్లో పని చేస్తున్న వ్యక్తితో జరిగింది. నిన్నగాక మొన్న సింగర్ గీతా మాధురి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.

    తాజాగా సింగర్ కృష్ణ చైతన్య సమయం వచ్చింది. టీవీ యాంకర్ మృదులను కృష్ణ చైతన్య పెళ్లాడ బోతున్నాడు. సూపర్ సింగర్ రియాల్టీ షో ద్వారా కృష్ణ చైతన్య బాగా పాపులర్ అయ్యాడు. అదే విధంగా మృదుల కూడా పలు ఛానల్స్‌లో, సినిమా కార్యక్రమాలలో తన యాంకరింగుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

    సింగర్ కృష్ణ చైతన్య, యాంకర్ మృదుల మధ్య గత కొంతకాలంగా ప్రమాయణం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి విషయం ఇంట్లో తెలిసిపోయిందని, పెద్దలు కూడా వీరి వివాహానికి అంగీకరించారని, త్వరలోనే వివాహ ముహూర్తం నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. బహుషా వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశం ఉంది.

    English summary
    Singer Krishna Chaitanya, who is well known with his Super Singer series is getting married to anchor Mrudula.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X