టాప్ సింగర్ బెడ్రూం వీడియో లీక్.. కరీనా కపూర్ మూవీలో మాదిరిగా.. ప్రైవేట్ సీన్ వైరల్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అడ్వాంటేజ్‌తో ప్రతికూల అంశాలు తెరపైకి వస్తున్నాయి. సెల్‌ఫోన్ విప్లవంతో సమాచారం చాలా వేగంగా చేతులు మారుతుండటంతో ప్రతికూలంగా భావిస్తే.. కొన్నిసార్లు మహిళల భద్రతకు, పరువు ప్రతిష్టలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఓ టిక్ టాక్ స్టార్ తన శృంగార వీడియోలను లీక్ చేసిందని సింగర్ కమ్ యాక్టర్ ఘాటుగా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..
పాకిస్థానీ నటి,సింగర్ మిషి ఖాన్ ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడం వైరల్ అయింది. దాంతో ఆమె పేరు, ఫోటోలు, వీడియో స్క్రీన్ షాట్స్‌ను విస్తృతంగా ప్రచారమవ్వడంతో ఆమె పేరు అనేక మీడియాల్లో హెడ్‌లైన్స్‌గా మారాయి. దాంతో ఆమె సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేసింది.

పాకిస్థానీ నటి,సింగర్ మిషి ఖాన్ తన ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేయడంపై మండిపడుతున్నారు. ఇందుకు కారణమైన టిక్ టాక్ సెలబ్రిటీ మినిషి మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో శృంగారం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అందుకు కారణం మిహికనే అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే తన బాయ్‌ఫ్రెండ్‌తో తాను శృంగారం జరుపుతున్నట్టు వీడియో లీక్ చేశారు. కానీ అందులో ఉన్నది నా ప్రియుడు కాదు. ఆ వీడియో ఫేక్. అందులో ఉన్న వ్యక్తి వేరే. ఇలా మార్పింగ్, ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలోకి వెళ్లారు. అభ్యంతర సన్నివేశాన్ని, అశ్లీల భంగిమలో ఉన్న తన వీడియోను దారుణంగా సోషల్ మీడియాలో పెట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

మిషి ఖాన్ తన ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్‌లో రిలీజ్ చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ.. మినిషిఖాన్ చాలా దిగజారింది. ఆమె చేసింది సిగ్గుమాలిన చర్య. వారి కుటుంబ ప్రతిష్టను కూడా మంటగలిపేలా చేశారు. ఇలా చేస్తే నా కుటుంబం, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటో ఊహించారా? ఇలాంటి వ్యక్తులను సోషల్ మీడియా నుంచి నిషేధించాలి అంటూ ఫైర్ అయ్యారు.
తన వీడియో లీక్ వెనుక పక్కా ప్లాన్ ఉంది. కరీనా కపూర్ నటించిన హీరోయిన్ సినిమాలోని సన్నివేశాన్ని ఆధారంగా చేసుకొని నా వీడియోను మార్ఫింగ్ చేసి ఉంటారు. తాను పబ్లిసిటీ కోసమే ఈ పని చేసి ఉంటుంది. ఇలాంటి పనులు చేయడం ముమ్మాటికి దారుణం. ఈ విషయంలో ఎవరినీ కూడా ఉపేక్షించకూడదు అని మిషి ఖాన్ ఘాటుగా స్పందించారు.


Click it and Unblock the Notifications











