»   » బికినీలో ఇలా చూసి పిచ్చెక్కిపోతున్నారు, సింగర్ నేహానే ఇప్పుడిలా బీచ్ లో

బికినీలో ఇలా చూసి పిచ్చెక్కిపోతున్నారు, సింగర్ నేహానే ఇప్పుడిలా బీచ్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆవ్ తుజే మో కర్తా.... నేనొక్కడినే సినిమాలో ఈ పాట ఎంత క్రేజీగా మారిందో తెలిసిందే. హస్కీ వాయిస్తో పిచ్చెక్కించిన సింగర్ నేహా భాసిన్ ఇండీ పాప్ సింగర్గానూ, బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్గానూ బాగానే పాపులర్, ఇక టాలీవుడ్ కూడా పాపులర్ అవుతోంది ఇప్పుడిప్పుడే. ఉన్నట్టుండీ ఇప్పుడీపిల్ల ఎందుకు గుర్తొచ్చిందీ అంటే. ఈ మధ్యే బీచ్ లో ఉన్న నదాలన్నీ ఆరబోసింది మరి. సాధారణం గా హీరోయిన్ లో, మోడల్సో అయితే కామన్ కదా... ఈ అందాల సింగర్ బాడీ షో స్పెషల్ కాబట్టి ఇప్పుడా ఫొటో నెట్ లో వైరల్ అయ్యింది...

Singer Shows Off Her Bikiny Body In Latest Pictures

అందాల మీదకూడా మంచి శ్రద్ద పెట్టే ఈ భామ ఈ మధ్య కాసింత ఒళ్లు చేసి బొద్దుగా అయ్యింది. అయితే ఇండీపాప్ సింగర్గా తన కెరీర్ కి అదెంత పెద్ద మైనస్సో త్వరగానే గ్రహించేసిన నేహా భాసిన్ రాబోయే ప్రమాదాన్ని పసిగట్టేసింది. వెంటనే మళ్లీ ఫిజిక్ పై దృష్టి పెట్టేసింది. అంతే కాదు.. ఓ బీచ్ ఒడ్డు నుంచి టూ పీస్ బికినీలో బాడీ అందాలను ఎగ్జిబిట్ చేస్తూ ఓ ఫోటో తీయించుకుని నెట్ లో పెట్టేసింది. కాసింత ఎక్కువ బాడీతో కనిపిస్తోంది కాబట్టి.. హీరోయిన్ కాదనే విషయం తెలిసిపోతోంది కానీ.. ఇంకొంచెం తగ్గిన తర్వాత అయితే ఖచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్ అనేసుకోవచ్చు.

'నా పర్ఫెక్ట్ బెస్ట్ బీచ్ బికినీ అయితే ఇది కాదు. కానీ బోలెడంత వర్కవుట్స్ తర్వాత.. మంచి యాంగిల్స్.. లైటింగ్స్ లో కుదిరిన ఫోటో ఇది. మీతో ఇది షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది' అంటోంది నేహా భాసిన్. గతేడాది అక్టోబర్ లో కంపోజర్ సమీర్ ఉద్దీన్ ని పెళ్లి చేసుకుంది ఈ 34 ఏళ్ల బ్యూటీ. పెళ్లయ్యాక మళ్లీ బాడీ ఫిట్నెస్ మీద మనసయింది ఎందుకో!

English summary
Popular playback singer Neha Bhasin dons a two piece bikini and captioned it as 'Sometime it's ok to flaunt' while sharing on her Instagram page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu