ఆ విషయాల్లో ఎప్పుడూ ఆలస్యం అనేది ఉండదు.. సింగర్ సునీత పిక్స్ వైరల్

సింగర్ సునీత ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. ఆ విషయం ఆమె షేర్ చేసే ఫోటోల్లోనే కనిపిస్తోంది. వివాహాం తరువాత సునీత తీరులో మార్పు వచ్చింది. మితంగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. కొత్త కొత్త కొటేషన్‌లను చెబుతోంది. మొన్నటికి మొన్న కాఫీ తాగుతూ ఫోటోను చేసిన సునీత తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో సునీత చెప్పిన మాటలు, షేర్ చేసిన ఫోటోలు రెండూ వైరల్ అవుతున్నాయి.

Wet South Indian Actresses In Beach Photos

రెండో పెళ్లి ఘనంగా..

రెండో పెళ్లి ఘనంగా..

సింగర్ సునీత రెండో పెళ్లి సోషల్ మీడియాలో ఎంతటి చర్చకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. సునీత రామ్ వీరపనేని వివాహాం జనవరి 9న గుడిలో జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి అతి కొద్ది మంది సెలెబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. నితిన్, సుమ, రేణూ దేశాయ్, దిల్ రాజు వంటి వారు కొందరు ఆ వేడుకలో పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో చర్చ..

సోషల్ మీడియాలో చర్చ..

ఇక సునీత రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. అయితే చాలా మంది మాత్రం సునీత పెళ్లిని సపోర్ట్ చేశారు. కొందరు మాత్రం సునీత రెండో పెళ్లిని విమర్శించారు. పెళ్లిలో ఆ ముద్దులు, ఆ ఫోటోలు ఏంటంటూ ట్రోల్స్ చేశారు.

స్పెషల్ పోస్ట్..

స్పెషల్ పోస్ట్..

ఇక పెళ్లి తరువాత మీడియాతో అంత ఇంటరాక్ట్ అవ్వలేదు. పెళ్లికి, తదనంతర కార్యక్రమాల గురించి ముచ్చట్లు పెట్టింది. హనీమూన్ వంటివి ఇప్పుడే ఆలోచించడం లేదని తెలిపింది. ఇక తాజాగా కాఫీ తాగుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. పెళ్లి తరువాత తానెంత సంతోషంగా ఉన్నాననే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.

అలాంటి వాటిల్లో ఆలస్యం..

అలాంటి వాటిల్లో ఆలస్యం..

జేన్ ఫోండా చెప్పిన కొటేషన్‌ను షేర్ చేసిన సునీత అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ఇంటి గార్డెన్‌లో పెరిగిన కూరగాయలను, మొక్కల మధ్య తిరుగుతూ మంచి ఫోజులు ఇచ్చింది. కొత్త జీవితాన్ని ప్రారంభించడం, సంతోషంగా ఉండేందుకు మంచి పనులు చేయడం అనేవాటిల్లో ఎప్పుడూ ఆలస్యం అనేది ఉండదంటూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X