ఆమెకు పోటీ ఎవ్వరూ ఉండరు.. సింగర్ యశస్వీ కామెంట్స్ వైరల్

ప్రస్తుతం సింగర్ యశస్వీ కొండెపూడి గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఇప్పుడు అతనొక సెన్సేషన్. అతని గాత్రంలోంచి వచ్చే ప్రతీ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. జీ తెలుగు చానెల్‌లో ప్రసారమవుతున్న సరిగమప షోలో యశస్వీ ఫేమస్ అయ్యాడు. అయితే సింగర్‌గా ఎంత ఫేమస్ అయ్యాడో.. నిజమైన ప్రేమికుడిగా అంతకు మించి అందరి మనసును దోచుకున్నాడు.

 ఆ పాటతో ఫేమస్..

ఆ పాటతో ఫేమస్..

సరిగమప షోలో సింగర్ యశస్వీ పాడిన ఓ పాట అతడ్ని బాగా పాపులర్ అయ్యేలా చేసింది. జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటను అద్భుతంగా ఆలపించి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. మొత్తంగా ఇప్పుడు యశస్వీ అంటే సోషల్ మీడియా తెలియని క్రేజ్ ఉంది.

లవ్ స్టోరీ సైతం..

లవ్ స్టోరీ సైతం..

యశస్వీ తన ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పేశాడు. అయితే యశస్వీ తన ప్రేమను బయటపెట్టేశాడు. చిన్న తనం నుంచి తాను ప్రేమలో ఉన్నానని, ఆమె పేరు ఝాన్సీ అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నామని చెప్పుకొచ్చాడు. అయితే స్కూల్ ఏజ్ నుంచే లవ్ స్టోరీ ఉందని చెప్పి ఆశ్చర్యపరిచాడు.

టాటూలు సైతం..

టాటూలు సైతం..

ఇలా స్కూల్ ఏజ్‌లో ప్రేమ ఫలించడం, అప్పుడే టాటూలు కూడా వేసేసుకోవడం, ఆ ప్రేమ ఇప్పటి వరకు అంతే బలంగా ఉండటంతో అందరూ ఫిదా అయ్యారు. అలా యశస్వీ తన ప్రేయసి జానుని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసేశాడు. ఓ షోలో అందరి ముందే ప్రపోజ్ చేసేశాడు.

ఆ మధ్య అలా..

ఆ మధ్య అలా..

ఆ మధ్య ఓ సారి యశస్వీ పాడిన పాటకు ఫిదా అయిన ఓ సీరియల్ నటి.. అతడ్ని స్టేజ్ మీదే హగ్ చేసేసుకుంది. ఆ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. అయితే తాజాగా అదే ఘటనపై ప్రదీప్ కౌంటర్ వేశాడు. యశస్వీ, జాను మధ్యలో గొడవ అయినట్టుగా ఇకపై అలా జరగనివ్వను అంటూ ఓ ప్రతిజ్ఞ చేయించాడు.

పోటీ ఎవ్వరూ ఉండరు..

పోటీ ఎవ్వరూ ఉండరు..

జాను.. తను జస్ట్ ఫ్యాను.. నేను ఎక్కడికి పోను.. నీకు పోటీ తేను.. అని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. అంతా బాగానే చెప్పిన యశస్వీ.. చివరకు మాత్రం.. నీకు పోటీ తేను అని చెప్పే బదులు.. ఉండరు కూడా అంటూ కౌంటర్ వేశాడు. మొత్తానికి తన ప్రేయసి జాను అంటే యశస్వీకి ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X