twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతటా సూపర్ హిట్ ...కానీ అక్కడ సూపర్ ఫ్లాఫ్

    By Staff
    |
    Singh is Kinng
    అక్షయ్ కుమార్,కత్రినా కైఫ్ లేటెస్ట్ సినిమా సింగ్ ఈజ్ కింగ్ అంతటా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ లో రికార్డులు తిరగ రాస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే చిత్రంగా ఈ సినిమా బీహార్ లో మాత్రం పెద్ద ఫ్లాప్ గా డిక్లేర్ అయింది.ఇంతకు ముందు అక్షయ్ సినిమాలు జానవర్,హే బేబి,భూల్ భులయ్యా,గరం మసాలా అన్నీ అక్కడ మినిమం గ్యారెంటీతో రిలీజ్ అయ్యేవి. అలాగే ఈ సినిమాను భారీ మొత్తం ఇచ్చి రైట్స్ తీసుకున్నారు.కానీ అక్కడ వారికి పట్టలేదు. కారణమేమిటా అని ఎంక్వైరీ చేస్తే పంజాభీ కల్చర్ తో తీసిన ఆ సినిమా బీహారీయులకు నచ్చటం లేదుట.సినిమా నిండా పంజాబీలు ఉండటం వారిని ఇరిటేటింగ్ కి గురిచేస్తోందిట.అదీ సంగతి...అన్ని సినిమాలూ అందరికీ నచ్చవు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X