ట్రైలరే ఈ ఏంజిలో ఉందంటే..ఇక (వీడియో)

By Srikanya

ముంబై : తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అత్యంత మంచి సక్సెస్ సాధించిన 'సింగం' సీక్వెల్‌ను బాలీవుడ్‌లో 'సింగం రిటర్న్స్' పేరుతో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఈ చిత్రంలో నటిస్తుండగా, దీనికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా విడుదలై, అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చూసిన వాళ్లు ఖచ్చితంగా హిట్ అంటున్నారు. ఆ వీడియో మీరూ చూడండి...

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/3CwQjsdE-1Q" frameborder="0" allowfullscreen></iframe></center>

ఈ చిత్రంలో ఇంకా టాటా సుమో, సఫారీ స్టోర్మ్, ఆరియా, సుమో గ్రాండే, జెనాన్, నానో కార్లను ఉపయోగించినట్లు సమాచారం. రోహిత్ శెట్టికి సాధారణంగానే కార్లంటే మహా ఇష్టం, అతను డైరెక్ట్ చేసిన అనేక సినిమాల్లో ఇప్పటి మహీంద్రా స్కార్పియో వాహనాలనే ఎక్కువగా ఉపయోగించాడు. కానీ సింగం సీక్వెల్ చిత్రంలో మాత్రం అతను పాపులర్ టాటా సఫారీ ఎస్‌యూవీని ఉపయోగించాడు.

Singham Returns Theatrical Trailer

ఈ విషయంపై రోహిత్ శెట్టి మాట్లాడుతూ.... అజయ్ దేవగన్ మళ్లీ బాజీరావ్ సింగం పాత్రను పోషిస్తున్నాడని, ఈసారి టాటా సఫారీ స్టోర్మ్‌ను అతను ఉపయోగిస్తాడని, ఇంకా ఈ సినిమాలో ఇతర టాటా మోటార్స్ వాహనాలను ఉపయోగించామని చెప్పాడు. సింగం రిటర్న్స్ చిత్రం ఆగస్ట్ 15, 2014వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X