శ్రీజ-శిరీష్ ల జాడ తెలుసుకున్న పోలీసులు?

By Staff

శ్రీజ-శిరీష్ భరద్వాజ్ ల జంట ఎక్కడుందో పోలీసులు కనిపెట్టేసినట్టు ఫిల్మ్ నగర్ వాసులు అనుకుంటున్నారు. ఈ జంట జాడకోసం పోలీసులు వేటను రెండు రోజుల క్రితమే మొదలెట్టినట్టు తెలుస్తోంది. చిరంజీవి అభిమానులు కూడా వారి అడ్రస్ కనుక్కోవడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పోలీసులే విజయం సాధించినట్టు తెలుస్తోంది. శ్రీజ-శిరీష్ లకు దగ్గరి వాడైన ఒక వ్యక్తి ద్వారా పోలీసులు ఈ విషయాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. వారు కనుగొన్న విషయాన్ని బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: sreeja sireesh love marriage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X