చెల్లితో సెక్స్ బాంబ్ ట్రైల్

అంటే త్వరలో ఆమె కూడా వెండి తెరపై మళ్ళీ కన్పించనుందన్న మాట. అయితే జుబేదా ఇంతకుముందు జగడం సినిమాలో ముప్పైయ్యారు..ఇరవై ఐదు..ముప్పై ఆరు అంటూ అదరకొట్టింది. అయితే ఆ సినిమా వర్కవుట్ కాకపోవటంతో జుబేదా కెరీర్ లో వెలుగు లేకుండా పోయింది. ఇప్పుడు అక్క ముమైత్ పొజీషన్ కూడా బాగోలేదు. ఆమె సినిమాలు వరస ఫ్లాఫ్ అవుతున్నాయి. దాంతో మళ్ళీ ఓ ట్రైల్ వేద్దామనే ముమైత్ నిర్ణయించుకుందంటున్నారు. అంటే ఇదంతా ముమైత్ వ్యూహమేనా..


Click it and Unblock the Notifications











