థాంక్యూ చరణ్ అంకుల్-ఉప్సి ఆంటీ: మహేష్ బాబు కూతురు వీడియో వైరల్

By Bojja Kumar

Recommended Video

థాంక్యూ చరణ్ అంకుల్-ఉప్సి ఆంటీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు థాంక్స్ చెబుతూ మహేష్ బాబు కూతురు సితార వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జులై 20న సితార పుట్టినరోజు సందర్భంగా ఈ లిటిల్ ఏంజెల్‌ను విష్ చేస్తూ రామ్ చరణ్ ట్వీట్ చేయడంతో... సితార రిప్లై ఇచ్చింది. ఈ వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ ద్వారా విడుదల చేసింది. ఇదే రోజు ఉపాసన పుట్టినరోజు కూడా కావడంతో.... హాప్పీ బర్త్ డే ఉప్సి ఆంటీ అంటూ సితార ముద్దు ముద్దుగా చెప్పిన మాటలు అందరి ఆకట్టుకుంటున్నాయి.

మహేష్ బాబు కూతురు సితార వీడియో

రాచరణ్, ఉపాసనలకు థాంక్స్ చెబుతూ సితార వీడియో. అటు మెగా అభిమానులు, ఇటు మహేష్ బాబు అభిమానులు ఈ వీడియోను షేర్ చేయడంతో వైరల్ అయంది.

రామ్ చరణ్ వీడియో

సితారను విష్ చేస్తూ రామ్ చరణ్ విడుదల చేసిన వీడియో. మళ్లీ కలిసినపుడు సితార తనకోసం పాట కూడా పాడాలని రామ్ చరణ్ కోరడం గమనార్హం.

చరణ్-మహేష్ బంధం

చరణ్-మహేష్ బంధం


రామ్ చరణ్, మహేష్ బాబు మధ్య స్నేహం మరింత బలపడుతోంది. నమ్రత, ఉపాసన కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ పరిణామాలతో అటు మెగా అభిమానులు, మహేష్ బాబు అభిమానుల మధ్య సైతం ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతోంది.

వర్క్ సైడ్

వర్క్ సైడ్

ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శత్వంలో యాక్షన్ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో #ఆర్ఆర్ఆర్ సినిమా చేయబోతున్నారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి సినిమాలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X