కేక మొదలైంది...

కాని అందరి అంచనాలుని తల క్రిందులు చేస్తూ తేజ సినిమా స్టార్ట్ చేసారు. మీడియా ప్రచారానికి దూరంగా సినిమాని లో ప్రొఫైల్ లో ఉంచుతున్నాడట. సరే గాని ప్రతీ సారి రిక్షావాడి కొడుకుని హీరో చేస్తా...టాలెంట్ ఉన్నవారికే అవకాశం ఇస్తాననే తేజ "చిత్రం" తో ఉదయ్ కిరణ్ ని, 'జయం' తో నితిన్ ని, 'ఒక విచిత్రం' తో రవిరాజా పినిసెట్టి కుమారుడుని, 'జై' చిత్రంతో నవదీప్ ని పరిచయం చేసాడు. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి టాలెంట్ హంట్ పెట్టి హంగామా చేసాడు. చాలా మంది ఆశతో అటెండయ్యారు. కాని చిత్రంగా సీతారామశాస్త్రి గారబ్బాయి రాజాని రంగం లోకి తెచ్చాడు.


Click it and Unblock the Notifications











