ఆమెతో..శివబాలాజి పెళ్ళి

ఇంగ్లీష్ కాదల్ అనే తమిళ చిత్రం లో వీరిద్దరూ జంటగా నటిస్తున్నప్పుడు చిగురించిన ప్రేమ ఇప్పుడు పెళ్ళిగా మారింది. పెద్దగా హాడావుడీ ఏమీ లేకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నటుడు రాజీవ్ కనకాల, ముమైత్ ఖాన్ లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తామునుకున్నట్లు గానే స్వప్నమాధురి తమిళంలో చేస్తున్న చిత్రాలు పూర్తి చేయటంతో దంపతులు అవుతున్నామని శివబాలాజీ తెలిపారు. కళింగ పంక్షన్ హాల్ లో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











