twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సునీల్ మూవీ ఆడియో వేడుకలో నవ్వులు పూయించిన శివారెడ్డి...!

    By Bojja Kumar
    |

    Recommended Video

    శివారెడ్డి వండర్ఫుల్ మిమిక్రీ..Siva Reddy Perfomence At Ungarala Rambabu Pre Release |Filmibeat

    సునీల్, మ‌నీషా రాజ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 2 కంట్రీస్‌. మ‌హాల‌క్ష్మి ఆర్ట్స్ ప‌తాకంపై ఎన్‌.శంక‌ర్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో సినిమాను రూపొందించారు. గోపీసుంద‌ర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. హీరో నాని ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు.

    ఈ సందర్బంగా నటుడు, మిమిక్రి ఆర్టిస్ట్ శివా రెడ్డి తన మిమిక్రి ప్రదర్శనతో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ కార్య‌క్ర‌మంలో ద‌శ‌ర‌థ్‌, శ్రీనివాస‌రెడ్డి, శివారెడ్డి, బి.వి.ఎస్‌.ర‌వి, వెంకీ కుడుముల‌, ఇ.స‌త్తిబాబు, వి.ఎన్‌.ఆదిత్య‌, సురేష్ కొండేటి, పృథ్వీ, నందిని సిధా రెడ్డి, భాస్క‌ర‌భ‌ట్ల, శ్రేష్ఠ‌, దేదీప్య‌, వైష్ణ‌వి, మేఘాంశ్ త‌దిత‌రులు పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారుసాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, డైలాగ్స్: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వెంకటరమణ, ప్రొడక్షన్ కంట్రోలర్: కర్రపాటి రమణ, నిర్మాణం-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎన్.శంకర్.

    English summary
    2 Countries Movie Audio Launch event held at Hyderabad. Siva Reddy Hilarious Jokes 2 Countries Movie Audio Launch. Nani, Sunil, Deepa Naidu, Gopi Sundar, N Shankar, BVS RAvi, Dasarath, Raja Ravindra, Bhaskarabhatla, Y Kasi Viswanath, Prudhvi Raj, Srinivasa Reddy, Anil Ravipudi, Gemini Kiran, Malkapuram Shivakumar at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X