బాలయ్య తో ఒక్కసారి...

అందులోనూ ఆకాష్ ఆ స్టాట్ ని ఆక్రమించి ఉన్నాడు. శివాజి బదులుగా దర్శక, నిర్మాతలకు ఆకాషే గుర్తుకు వస్తున్నాడు. అయితే పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ వేసినా మైలేజి ఎక్కువ వస్తుందని శివాజి నమ్మకం. అందులోనూ డేట్స్ తక్కువ ఫైనాన్సియల్ గానూ బాగానే వర్కవుట్ అవుతుంది. అందులోనూ ఈ మధ్య వరసగా శివాజి సినిమాలు భాక్సాఫీస్ వద్ద ఢమాల్ మంటున్నాయి. ఈ నేపద్యలో తాను పెద్ద హీరోల సినిమాల్లో చిన్న వేషం వేయటానికి రెడీ అని హింట్ ఇస్తున్నాడని అంటున్నారు. ఇక బాలకృష్ణ మిత్రుడు ప్లాప్ తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎన్.శంకర్ ప్రాజెక్టు కూడా మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉందని వినికిడి.
sivaji balakrishna pawan kalyan venkatesh jagapati babu chiranjeevi శ్రీకాంత్ బాలకృష్ణ శివాజి పవన్ వెంకటేష్ ఆకాష్ మిత్రుడు గోపాల్ శంకర్


Click it and Unblock the Notifications