తాజ్ మహల్ రీమేక్ ఫలిస్తుందా?

అంతేగాక ఈ చిత్రంలో టీనేజ్ లో పుట్టే ప్రేమ మీద దృష్టి పెట్టి తమ ప్యూచర్ ని చెడగొట్టుకునే యువత ని చూపించారు. ఇవన్నీ చూస్తూంటే శివాజీ ఎంతవరకూ హీరోగా న్యాయం చేస్తాడు అనేది ఓ పాయింట్ అయితే..ఎమ్.ఎస్.రాజు ఇలాగే గత సంవత్సరం టెమ్ట్ అయి కన్నడ సూపర్ హిట్ ముంగారమలైని వాన గా తెలుగు తెరకు అందించి డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటం, అంతకు ముందు సంవత్సరం మరో కన్నడ సూపర్ హిట్ జోగిని వి.వి.వినాయిక్ తీసుకొచ్చి యోగిగా రీమేక్ చేసి పరాజయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రీమేక్ చేయటం కన్నా డబ్బింగ్ చేస్తే ఆ ఫీల్ చెడకుండా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఏం జరుగుతుంతో చూద్దాం.


Click it and Unblock the Notifications











