చివరకు ..ఆ హీరోకూ రివ్యూ గోలే

ఇందుమతి కి రివ్యూలు రాయలేదని,రాసినా సరిగా రేటింగ్ ఇవ్వలేదని వాపోయాడు.శివాజీ ఇలా మాట్లాడతాడని ఊహించని మీడియావారు షాకయ్యారు. ఈలోగా ప్రక్కనే ఉన్న బ్రహ్మానందం శివాజిని ఆపుచేసి మీడియా వ్యక్తులను వేరుగా భావించవద్దని రిక్వెస్ట్ చేసారు.దాంతో అక్కడున్న వారు శివాజి లాంటి చిన్న హీరోనే ఇలా నా సినిమా రివ్యూకు ఇంత రేటింగ్ ఇచ్చారు. అలా రాసారు అని గొడవ చేస్తే ..ఇక పెద్ద హీరోలు,దర్శకులు వెబ్ సైట్లను విమర్శించటంలో తప్పేముందనుకున్నారు.మొత్తానికి హీరోగారే కుబేరులు సూపర్ హిట్ అని తేల్చేసాడు..కాబట్టి హిట్టే.అదీ సంగతి.
movies telugu sivaji kuberulu web site rating indumathi sasirekha parinayam వెబ్ సైట్ శివాజీ కుబేరులు


Click it and Unblock the Notifications