శివపుత్రుడు హిందీ రీమేక్..
దక్షిణాదిన సంచలన విజయం సాధించిన శివపుత్రుడు చిత్రం తాజాగా హిందీలోకి రీమేక్ అవుతోంది. దాని దర్శక,నిర్మాణ భాధ్యతలను బాలీవుడ్ దర్శకుడు సతీష్ కౌశిక్ తీసుకున్నారు. ఇందునిమిత్తం ఆయన శివపుత్రుడు రైట్స్ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి తీసుకున్నారు. ఇక ఈ చిత్రంలోని విక్రమ్ పాత్రను సంజయ్ దత్ చేయనున్నారు. అలాగే సూర్య పాత్రను అజయ్ దేవగన్ ని అడుగుతున్నారు. అతను ఒప్పుకోకపోతే షాహిద్ కపూర్ నెక్ట్స్ ఛాయిస్ అని తెలుస్తోంది.అలాగే ఫిమేల్ పాత్రలకు గానూ లారాదత్తా, జెనీలియా ను కన్సల్ట్ చేసారు. ఇక సతీష్ కౌసిక్ ఆనాటి రిషీకపూర్ కర్జ్ చిత్రాన్ని రీమేక్ చేసి అపజయాన్నిచవిచూసారు.
విక్రమ్ సూర్య సంజయ్ దత్ సతీష్ కౌసిక్ జెనీలియా షాహిద్ కపూర్ అజయ్ దేవగన్ శివపుత్రుడు బాలా sivaputrudu surya vikram sanjay dutt ajay devagan genelia


Click it and Unblock the Notifications