సియాకి ఆ హీరో అంటే పిచ్చి

ఇక ఈ సెక్సీ బ్యూటీకి తమ ప్రక్కన ఆఫర్స్ ఇద్దామని కొద్ది మంది హీరోలు నిర్మాతలకు రికెమెండ్ చేస్తూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆమెకేమో షారూఖ్ అంటే ఇష్టమని చెప్తూ స్టేట్ మెంట్స్ ఇస్తోంది. ఇక ఇది విని షారూఖ్ అవకాశమిస్తాడో లేదో కానీ ఇక్కడ హీరోలు మాత్రం ఉడుక్కుంటారని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరో ప్రక్క ఆమె ముక్కు ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉందని కొందరు గుసగుసలాడుతున్నారు. అయితే అటువంటిదేమీ లేదని ఆమె అంటోంది. కానీ చేయించుకుంటే ముఖం కూడా బావుంటుంది కదా...బాడీతో పాటు అనేది ఆమె అభిమానుల ఉవాచ.


Click it and Unblock the Notifications











