రాఘవేంద్రరావు కొడుకు బర్త్ డే పార్టీ (ఫోటోస్)
హైదరాబాద్: ప్రకాష్ కోవెలమూడి సతీమణి, సైజ్ జీరో సినిమా రచయిత కనికా కోవెలమూడి ఆద్వర్యంలో ప్రకాష్ కోవెలమూడి బర్త్ డే పార్టీ ఘనంగా జరిగింది. పరిశ్రమలోని సినీ ప్రముఖులు, హీరోలు ఈ కాస్ట్యూమ్ పార్టీ కి రకరకాల దుస్తులలో వచ్చి ఆకర్షించారు.
అనుష్క మేలిఫిషియెంట్ గా, లక్ష్మీ మంచు టామ్ రీడర్ గా, రానా దగ్గుబాటి శ్యామూల్ కార్తికేయగా(ప్రకాష్ కోవెలమూడి సినిమాలో ఒక పాత్ర), రామ్ చరణ్ యాంటీ హీరో గెటప్, నాని ఈగ మేన్ గా, రమా రాజమౌళి రాణీ లక్ష్మీబాయిగా, రాఘవేంద్రరావు ఇంద్రజాలికుడుగా, నిర్మాత పి.వి.పి జోకర్(బ్యాట్ మెన్ రిటర్న్స్ సినిమాలో విలన్) గెటప్ లో వచ్చి ఆకట్టుకున్నారు.
కనికా కోవెల మూడి వచ్చిన అతిథులందరూ ఆశ్చర్యపోయేలా బర్త్ డే పార్టీ ప్లాన్ చేశారు. సైజ్ జీరోలో ముఖ్య పాత్ర పోషిస్తున్న తమిళ హీరో ఆర్య షూటింగ్ కారణంగా హాజరు కాలేకపోయినందున ప్రకాష్ కోవెలమూడికి తన విషెష్ ను తెలియజేశాడు. అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి, అలీ, పోసాని, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్న ‘సైజ్ జీరో' షూటింగ్ పూర్తి కావస్తుంది.

ప్రకాష్ కోవెలమూడి బర్త్ డే పార్టీ ఫోటోలు

Click it and Unblock the Notifications