పులి డైరక్టర్ భారీ 'వ్యాపారి'

ప్రస్తుతం రికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రానటువంటి వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇది. దర్శకుడు తెరకెక్కించిన విధానం, హీరోపాత్రను మలిచిన తీరు అబ్బురపరుస్తుంది అంటున్నారు. ఇక సంగీత దర్శకుడు దేవా నేతృత్వంలో పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఆడియోను ఓ ప్రముఖ సంస్థ ద్వారా విడుదల చేయనున్నాం' అన్నారు. మాళవిక, సీత, ప్రకాష్‌రాజ్, నాజర్, వడివేలు, మాస్టర్ భరత్ మిగతా పాత్రల్లో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











