ఊర కుక్కగా..'స్లమ్ డాగ్'?

అయితే హిందీ వెర్షన్ అనుకున్నంతగా క్లిక్ కాకపోవటం కొంత వరకూ ఆలోచించాల్సిన విషయం అని కొందరంటున్నారు. అయినా ఎన్నో చెత్త సినిమా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్న నిర్మాతలు ఇలాంటి మంచి సినిమాని అందించాలని ఆలోచన రావటం మంచి విషయమే. ఇక ఈ సినిమాకు తెలుగు టైటిల్ గా 'స్లమ్ డాగ్ మిలియనీర్' ని అనువాదం చేసి..'కోట్లు గెలిచిన ఊర కుక్క'..అనే పెడితే ఎలా ఉంటుందనే ఆలోచిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు..బాగోలేదు..కదా..ఏ తెలుగు అనువాదానికి ఏ టైటిల్ పెడితే బాగుంటుందంటరూ..కాస్త వాళ్ళకు సాయిం చేయండి.
movies telugu slum dog raghavendra rao prakash raga anil kapoor స్లమ్‌డాగ్ కెరాఘవేద్రరావు కెఎస్ప్రకాష్


Click it and Unblock the Notifications