'స్లమ్‌డాగ్'కు మరిరెండు

''నామినేషన్ దక్కడమే చాలా ఆనందకరమైన విషయం అనుకుంటే.. ఇప్పుడీ అవార్డు.. నమ్మలేకపోతున్నాను'' అని ఈ సందర్బంగా అనిల్ కపూర్ వ్యాఖ్యానించారు. 'స్లమ్ డాగ్..'లో నటించిన ముంబై మురికివాడ బాలలకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు ఈ సందర్భంగా అనిల్ ప్రకటించారు. తమ కన్నా వారి నటనే చిత్రాన్ని ఉన్నత స్థానంలో నిలిపిందని అభిప్రాయపడ్డారు. ఉత్తర అమెరికాలో వారానికి 10.55 మిలియన్ అమెరికా డాలర్లు వసూలు చేస్తూ 11 వారాలుగా ప్రదర్శించబడుతున్న ఐదు చిత్రాల జాబితాలో 'స్లమ్ డాగ్..' చేరింది.ఇక 'ఆస్కార్' రేసులో అత్యధిక నామినేషన్లను దక్కించుకున్న 'ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్'కు ఒక్క అవార్డు కూడా దక్కకపోవటం విశేషం.
movies telugu slumdog millionaire los angeles america guild awards అనిల్ కపూర్ లాస్ ఏంజెలిస్ స్లమ్‌డాగ్


Click it and Unblock the Notifications