ఘనంగా త్రిష-వరుణ్‌ల నిశ్చితార్థం(ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్: చెన్నై చిన్నది త్రిష, నిర్మాత వరుణ్‌ మణియన్‌ల నిశ్చితార్థం శుక్రవారం చెన్నైలో జరిగింది. 1999లో 'మిస్‌ చెన్నై'గా ఎంపికైన త్రిష 2002లో తమిళ తెరకు పరిచయమైంది. 'వర్షం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని దాదాపు 12 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించింది.

https://www.facebook.com/TeluguFilmibeat

ప్రస్తుతం బాలకృష్ణ సరసన 'లయన్‌' చిత్రంలో ఆడిపాడుతోంది. 'వాయై మూడి పేసవుం' చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమైన వరుణ్‌మణియన్‌తో ఆమె ప్రేమలో పడ్డారు. శుక్రవారం ఉదయం వీరి నిశ్చితార్థం చెన్నై, ఆళ్వార్‌పేటలోని వరుణ్‌ మణియన్‌ ఇంట్లో జరిగింది. కార్యక్రమానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

త్రిషను ముంబయికి చెందిన ఓ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ముస్తాబు చేశారు. అనంతరం త్రిష, వరుణ్‌ ఉంగరాలు మార్చుకున్నారు. చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరు నటీ నటులకు శనివారం విందు ఇవ్వనున్నట్లు సమాచారం.

స్లైడ్ షోలో ఎంగేజ్మెంట్ ఫొటోలు

బెస్ట్ స్టిల్

బెస్ట్ స్టిల్

ఇది చూసిన వారంతా ఏదో సినిమాలో స్టిల్ అనుకుంటున్నారు. అంతలా వీరి జోడి సెట్ అయ్యింది.

ఫుల్ పటాస్

ఫుల్ పటాస్

త్రిష మొహం ఆనందంతో ఈ ఎంగేజ్మెంట్ సమయంలో వెలిగిపోతోంది.

వరుణ్ టైమ్

వరుణ్ టైమ్

త్రిష మెడలో దండ వేసి, జీవిత భాగస్వామిని చేసుకునే అదృష్టం సాధించాడు

అంతా ఆనందమే

అంతా ఆనందమే

త్రిష ను చూస్తేనే అర్దమవుతోంది...ఆమె మనస్సు ఎంతలా గాలిలో తేలుతోందో

కమల్

కమల్

కమల్ హాసన్ తన సహ జీవన భాగస్వామి గౌతమితో కలిసి ఈ పంక్షన్ కి వచ్చారు

కొత్త జీవితం

కొత్త జీవితం

ఇక త్రిష జీవితంలో నూతన అద్యాయం మొదలైనట్లే

వరుణ్ ఫ్రెండ్స్

వరుణ్ ఫ్రెండ్స్

వరుణ్ తన ఫ్రెండ్స్ తో ముచ్చట్లాడుతూ...ఇలా కనిపించారు. త్రిష అది గమనిస్తోంది.

ఫెరఫెక్ట్

ఫెరఫెక్ట్

వీరి జోడి చూసిన వారంతా పిక్చర్ ఫెరఫెక్ట్ అంటున్నారు.

సుహాసినీ మణిరత్నం

సుహాసినీ మణిరత్నం

ఆ ఫొటోలో క్లియర్ గా కనపడకుండా ఉన్నామె సుహాసినీ మణిరత్నం

అమలాపాల్

అమలాపాల్

త్రిష స్నేహితురాలైన అమలాపాల్ తన భర్తతో కలిసి వచ్చింది. అలాగే టీవి యాంకర్ రమ్యని కూడా చూడవచ్చు

వరలక్ష్మి...

వరలక్ష్మి...

నటి వరలక్ష్మి ఈ ఎంగేజ్ మెంట్ జంటతో కలిసి ఇలా ఫోజు ఇచ్చింది.

స్టేజీ మీదకు వెళ్లేముందు

స్టేజీ మీదకు వెళ్లేముందు

త్రిష..ఎంగేజ్మెంట్ స్టేజి మీదకు వెళ్లేముందు వెలిగిపోతూ ఇలా ...

 ప్రిపరేషన్

ప్రిపరేషన్

ఎంగేజ్మెంట్ కు ముందు ప్రిపేర్ అవుతూ త్రిష ...ఆమె దగ్గర బంధువుతో మాట్లాడుతూ ...

మ్యూజికల్ టచ్

మ్యూజికల్ టచ్

ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్స్ ని పిలిచి సంగీత కచేరి ఇప్పించారు

అతిథులను పలకరిస్తూ...

అతిథులను పలకరిస్తూ...

త్రిష, ఆమె కాబోయే భర్త వరుణ్ కలిసి అతిధులను పలకరిస్తూ ఇలా కనిపించారు.

లైట్ మూమెంట్

లైట్ మూమెంట్

ఇద్దరూ కలిసి ఇలా మధుర క్షణాలను పంచుకున్నారు

సెల్ఫీ

సెల్ఫీ

పనిలో పనిగా...అమలా పాల్ తన భర్త విజయ్ తో కలిసి సెల్ఫీ ఇలా తీసుకుంది

 ఇంకో సెల్ఫీ

ఇంకో సెల్ఫీ

త్రిష స్నేహితుడు ఈ కొత్త జంటతో ఇదిగో ఇలా సెల్ఫీ తీసుకున్నాడు

స్టేజీ

స్టేజీ

కొద్ది గంటల్లో రింగ్ లు మార్చుకునే సమయానికి ముందు స్టేజీ ఇలా....

ఇన్విటేషన్

ఇన్విటేషన్

ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డు ఇదిగో చూడండి..చాలా అందంగా డిజైన్ చేసారు.

ఎంగేజ్మెంట్ డ్రస్

ఎంగేజ్మెంట్ డ్రస్

ఈ ఎంగేజ్మెంట్ లో త్రిష థరించిన డ్రస్ ఇదే...ప్రముఖ డిజైనర్ నీతూ లుల్లా డిజైన్ చేసారు.

ఎంగేజ్మెంట్ కు ముందు

ఎంగేజ్మెంట్ కు ముందు

ఎంగేజ్మెంట్ ముందు వీరిద్దరూ కలిసి ఇదిగో ఇలా ఫోజిచ్చారు.

ప్లానింగ్,షెడ్యూల్

ప్లానింగ్,షెడ్యూల్

ఈ ఎంగేజ్మెంట్ పంక్షన్ ని ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుందో చర్చిస్తున్నప్పుడు క్లిక్ ఇది

ఫ్రెండ్స్ తో కలిసి

ఫ్రెండ్స్ తో కలిసి

ఈ ఎంగేజ్మెంట్ జంట తమ స్నేహితులతో కలిసి ఇదిగో ఇలా ఫోజిచ్చారు

ఫ్రెండ్స్ తో డిన్నర్

ఫ్రెండ్స్ తో డిన్నర్

తన స్నేహితులకు ఎక్సక్లూజివ్ గా త్రిష ..డిన్నర్ ఎంగేజ్మెంట్ ఎరేంజ్ చేసింది

గర్ల్స్ నైట్ అవుట్

గర్ల్స్ నైట్ అవుట్

డిన్నర్ పార్టీలో మరో ఫోటో ఇది. గర్ల్స్ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు అర్దమవుతోంది కదా

అదరకొట్టింది

అదరకొట్టింది

త్రిష ఈ ఎంగేజ్మెంట్ డ్రస్ లో అక్కడ కి వచ్చిన వారందరి కళ్లూ తనపైనే ఉండేటట్లు చేసుకుంది

వీళ్లిద్దరూ

వీళ్లిద్దరూ

ఈ జంట ప్రత్యేక ఆకర్షగా నిలవటే కాకుండా అందరి నుంచి చక్కటి జంట అనే ప్రశంసలు అందుకున్నారు.

అందరినీ పలకరిస్తూ

అందరినీ పలకరిస్తూ


ఈ పంక్షన్ లో త్రిష తన స్నేహితులందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా కనపడింది.

సరైన జోడి

సరైన జోడి

త్రిష,వరుణ్ ల జోడి చూసిన వారంతా ఒకరి కోసమే ఒకరు పుట్టారన్నంత ఫెరఫెక్ట్ జోడీగా ఉందంటూ ట్వీట్ లు చేసారు ఈ ఫోటో పెట్టి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X