లైఫ్ అండ్ డెత్ క్వచ్చిన్ తేలేది నేడే!!

ఆయనకీ ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టూ లేదు. మైసమ్మ అని ముమైత్ తో చేయి కలిపినా వర్కవుట్ కాలేదు. దాంతో నిరాశలో ఉన్నాయకు ఈ సినిమా ఓ వరమనే చెప్పాలి. మొదట ఈ సినిమాను వేరే దర్శకుడుతో ఫ్రారంభించి కొన్ని బయిటకి రాని కారణాలతో సినిమాను భరత్ కి అప్పచెప్పారు. అలాగే ఈ సినిమా కూడా ఫ్లాఫ్ అయితే ఆయనకూ సినిమా వచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమనేది సుస్పష్టం.ఇక హీరోయిన్ గా చేసిన స్నేహ పరిస్ధీతీ తమిళంలోనూ,తెలుగులోనూ బాగా నిరాశాజనకంగా ఉంది. పాండురంగడు,పార్ధు రెండూ కలిసిరాలేదే.దాంతో చిన్న హీరోఅయినా ఈ సినిమా ఒప్పుకుని చేసింది. ఈ సినిమా అటూ ఇటూ అయితే ఆమెకీ తెలుగులో పరిస్దితి మరీ కష్టమైపోతుంది. ఆలా వీళ్ళంతా ఈ సినిమా హిట్ కోసం డెస్పరేట్ గా ఎదురుచూస్తున్నారు. మరి ప్రేక్షక దేముడిచ్చే తీర్పు ఇవాళ తేలనుంది.


Click it and Unblock the Notifications











