ఓ పెద్ద నిర్మాత ఇదేం సినిమా? చెత్తబుట్టలో పడేయ్ అన్నారు
చిత్రం రషెస్ చూసిన ఓ పెద్ద నిర్మాత 'స్క్రీన్‌ప్లే చెత్తగా ఉంది. చెత్తబుట్టలో పడేయండి. స్క్రీన్‌ప్లే ఎలా ఉండాలో నా సినిమాలను చూసి నేర్చుకోండి' అన్నారు. కానీ నిర్మాత లగడపాటి నావెంటే ఉన్నారు. ఆ ధైర్యంతోనే సినిమా పూర్తి చేశానంటున్నారు 'స్నేహగీతం' దర్శకుడు మధుర శ్రీధర్. లార్‌స్కో సంస్థ పతకంపై 'స్నేహగీతం' చిత్రాన్ని లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. ఈ చిత్రం విడుదలై ఇటీవల 50 రోజుల్ని పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో అర్ధ శతదినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ పంక్షన్ కు అటెండయిన తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ..ఈ చిన్న సినిమా పెద్ద విజయం సాధించింది. కథని నమ్మి సినిమా తీస్తే విజయం ఖాయం అనడానికి 'స్నేహగీతం'లాంటి చిత్రాలు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ చిత్రం 100 రోజుల వరకు పయనించాలి' అని ఆశ్వీదరించాలి. ఇంతకీ 'స్నేహగీతం' హిట్టేనా?
స్నేహగీతం మధుర శ్రీధర్ లారస్కో తమ్మారెడ్డి భరధ్వాజ శిరీష sneha geetham larsco sridhar tammareddy bharadwaja sireesha madhura audio


Click it and Unblock the Notifications