గుంటలో పుట్టు మచ్చ!!!
స్నేహకు కంఠంలోని గుంటలో పుట్టు మచ్చ ఉందిట. ఆమె అంటుందీ అలా గుంటలో పుట్టుమచ్చ ఉండడం చాలా అరుదట. ఆ పుట్టుమచ్చను చూసినప్పుడల్లా సరదా అనిపిస్తుందట. అందుకే పదేపదే చూసుకుంటుందట స్నేహ.