ఆమె కూడా బట్టలిప్పుతుందిట!?

దర్శక,నిర్మాతలతో మొహమాటం లేకుండా ఎలాంటి పాత్రయినా చేస్తాను...హిట్టవ్వాలి అని చెప్తోందిట. అంతేగాక సంసారపక్షమైన పాత్రలతో ఆమె వద్దకు వెళ్ళిన వారికి నొ చెప్తోందిట. దాంతో వారు ఏం చేయాలా అని ఆలోచనలో పడుతున్నారుట. అంతేగానీ ఆ తరహా పాత్రలు మాత్రం ఆఫర్ చేయటం లేదుట. కారణంగా ఆమె స్కిన్ షొ చేసినా ఎవరు చూస్తారు అని నిట్టూరిస్తున్నారుట. దానికి కారణంగా లారెన్స్ తో ఆమె చేసిన డిజాస్టర్ సినిమా పార్ధు చూపుతున్నారు. చూద్దాం భవిష్యత్ లో అయినా స్నేహ కి కొత్తగా పట్టిన ఈ పిచ్చిపోయి నటన నేర్చుకుంటే సినిమాలు వాటంతట అవే వస్తాయని తెలుసుకుంటుందేమో...


Click it and Unblock the Notifications











