For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పెళ్ళి’ హీరోయిన్స్ కేనా? హీరోలు చేసుకోరా?

    By Staff
    |

    కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతో నచ్చిన స్నేహ కు ఇటీవల అవకాశాలు అంతగా రాకపోవడంతో ఎప్పటిలాగానే స్నేహా కూడా గ్లామర్ సూత్రాన్ని ఉపయోగించలనుకొంటున్నది. వీడు మనవాడే చిత్రంలో కొంత ఎక్కువే ఎక్స్ పోజింగ్ చేస్తోందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

    హొమ్లీ గర్ల్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల భామ స్నేహా తాజాగా వీడు మనవాడే చిత్రంలో కిక్ సినిమా శ్యామ్ దగ్గర అందాలను ఆరబోస్తున్న స్నేహను పెళ్లెప్పుడని అడిగితే ఇప్పుడావుద్దేశ్యంలేదంటున్నది. అమ్మ, నాన్న నాకు కావాల్సిన వరుడును సెలక్ట్ చేసే బాధ్యత తీసుకున్నారు. నాకంటే చక్కగా వాళ్లే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందులోనూ నాకు భర్తగా వచ్చే వ్యక్తి అక్కకు, అన్నయ్యకి అందరికీ నచ్చినవాడై వుండాలని చెబుతోంది. అయినా రెండు సినిమాలు హిట్ అయితే అందరి దష్టి పెళ్లిపై పడుతుంది. అదేంటో హీరోలని ఈ ప్రశ్న ఎందుకు అడగరని ఈ అందాల భామ ప్రశ్నిస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X