»   » హీరో అల్లు అర్జున్ భార్య.... బ్యూటిఫుల్ లుక్ (ఫోటోస్)

హీరో అల్లు అర్జున్ భార్య.... బ్యూటిఫుల్ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. హైదరాబాద్ లో H&M అనే ఫ్యాషన్ బ్రాండ్ షోరూం ఓపెన్ చేసిన సందర్బంగా.. ఆ బ్రాండ్ డ్రస్సు వేసుకుని ఆమె ఎంతో అందంగా దర్శనమివ్వడమే అందుకు కారణం.

బన్నీ సినిమాల్లో హీరోయిన్లు ఎంతో అందంగా ఉంటారు.... వారికి ఏ మాత్రం తీసిపోని అందంతో స్నేహారెడ్డి ఆకట్టుకుంటున్నారని అభిమానులు అంటున్నారు. స్నేహారెడ్డి ఇద్దరు పిల్లలకు తల్లి. అయినా ఆ చాయలు ఆమెలో ఏ మాత్రం కనిపించడం లేదని ప్రశంసిస్తున్నారంతా.

స్నేహారెడ్డి

స్నేహారెడ్డి

H&M అనే ఫ్యాషన్ బ్రాండ్ షోరూం ఓపెన్ చేసిన సందర్బంగా స్నేహారెడ్డి ఇలా అందాల బొమ్మలా దర్శనమిచ్చారు.

భార్యభర్తల అనుబంధం

భార్యభర్తల అనుబంధం

అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. ఇద్దరూ ఎంతో అన్యోన్యమైన దాంపత్యం సాగిస్తున్నారు. భార్య పట్ల బన్నీ ఎంత ప్రేమగా ఉంటారంటే... ఎక్కడికెళ్లినా ఆయన వెంట స్నేహారెడ్డి ఉండాల్సిందే.

భార్య చేయి విడవని బన్నీ....ఏళ్లు గడిచినా అదే సీన్, సూపర్! (ఫోటోస్)

భార్య చేయి విడవని బన్నీ....ఏళ్లు గడిచినా అదే సీన్, సూపర్! (ఫోటోస్)

బన్నీ, స్నేహారెడ్డి కలిసి ఏదైనా కార్యక్రమానికి హాజరైన సందర్భాలను గమనిస్తే..... బన్నీ తన భార్య చేయి పట్టుకునే కనిపిస్తారు. ఈ ఫోటోలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.

భార్యతో అల్లు అర్జున్ రొమాంటిక్ సెల్ఫీ... రెస్పాన్స్ కేక!

భార్యతో అల్లు అర్జున్ రొమాంటిక్ సెల్ఫీ... రెస్పాన్స్ కేక!

భార్యతో అల్లు అర్జున్ రొమాంటిక్ సెల్ఫీ... రెస్పాన్స్ కేక....పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Sneha Reddy was recently seen in an off-shoulder lace dress by H&M (BUY HERE). Simple jewelry and side swept hair rounded out her look!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu