ఇంతకాలం దాకా హోమ్లీ పాత్రల చేసి తెలుగు,తమిళ వారి ఆదరణ పొందుతున్న స్నేహసంచలనం సృష్టించింది. తమిళంలోకూడా వైజయింతి ఐపియస్ పేరుతో డబ్బింగ్ అయి సూపర్ హిట్ అయింది. ఇప్పుడా సినిమాని స్నేహ తో చెయ్యాలని ఆరతికుమార్ అనే తమిళ దర్శకుడు స్నేహని సంప్రదించి ఆ సినిమా డి.వి.డి ఇచ్చాడుట. ఆమె అది చూడకండానే,కథ తెలుసుకోకుండానే విజయశాంతి చేసిన సినిమా అని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాంతో ఆమె త్వరలో ఒక స్క్రిక్టు పోలీసు ఆఫీసర్ పాత్రలో కనపడనుంది. ఈ సినిమా గనుక వర్కవుట్ అయితే ఆమె తో వరసగా అప్పట్లో విజయశాంతి చేసిన రఫ్ పాత్రలు చేయించే అవకాశం ఉందని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.
Story first published: Friday, July 17, 2026, 19:09 [IST]