»   » మగాళ్లపై బూతులు ప్రయోగించిన హీరోయిన్

మగాళ్లపై బూతులు ప్రయోగించిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ స్నేహా ఉల్లాల్....తొలి సినిమాతో హిట్ కొట్టినా ఆ తర్వాత అన్నీ ప్లాపులు చవి చూసిన సంగతి తెలిసిందే. బాలయ్య లాంటి పెద్ద హీరోతో 'సింహా' లాంటి భారీ చిత్రంలో నటించినా....అమ్ముడుకి మాత్రం పెద్దగా కలిసి రాలేదు.

స్నేహా ఉల్లాల్‌కు ప్రస్తుతం అడపా దడపా చిన్న చిన్న సినిమా అవకాశాలు తప్ప....పైకి గొప్పగా చెప్పుకునే రేంజిలో ఆమెకు అవకాశాలు లేవు. దీంతో చేసేది లేక పరిశ్రమలో మనుగడ సాధించడానికి ఐటం సాంగులు చేయడానికి కూడా వెనకాడటం లేదు ఈ జూనియర్ ఐశ్వర్యరాయ్.

పబ్లిసిటీ గిమ్మిక్కుల్లో భాగంగా....తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి సెక్సీట్ ఫోటో షూట్లు, హాట్ వీడియోలతో రెచ్చిపోతోంది. శృంగార భంగిమలు ప్రదర్శిస్తూ...తన సెక్సీ ఫిగర్‌ను పబ్లి సిటీ చేసుకునేందుకు ఆ మధ్య ఓ 'బ్రాండింగ్ ఫిల్మ్' కూడా విడుదల చేసింది. స్నేహ ఇందులో తన లోదుస్తువులు ఎక్స్ ఫోజ్ చేస్తూ, వయ్యారాలు ఒలకపోస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది.

తాజాగా....అమ్మడు తన పబ్లిసిటీ పెంచుకోవడానికి ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లను వేదికగా చేసుకుంది. తన పొగరుబోతు కామెంట్లతో మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ''ఇపుడే పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి లేదు. అలా అని మగాళ్లంతా బాస్టర్డ్స్ అని కాదు(ఇది అబద్దం), కెరీర్ పక్కదారి పడుతుందనే(ఇది నిజం)'' అంటూ స్నేహా ఉల్లాల్ ట్వీట్ చేసింది.

English summary
Being workless is very hard for any heroine and Sneha Ullal has been hitting headlines with sexy photo shoots and some other explicit and arrogant comments on her Twitter page. Recently she came up with another one and surprisingly she called all men as Bastards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu