అంతా బాలయ్య వల్లే అంటూ హీరోయిన్ ఏడుపు

అయితే తన కెరీర్ ఇలా నాశనం కావడానికి కారణం బాలయ్యే అంటూ సన్నిహితుల వద్ద తెగ బాధ పడుతోందట స్నేహ ఉల్లాల్. బాలయ్య లాంటి ఏజ్ బార్ హీరో సరసన నటించడం వల్లనే ....యువహీరోలు తనకు అవకాశాలు ఇవ్వడం లేదని, ఆ సినిమా ద్వారా నాకు ఒరిగిందేమీలేదు, బాలయ్య సరసన హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకుని తప్పు చేశానంటూ లోలోపల మదన పడుతోందట. అంతే కాదు ఇప్పడు అల్లరి నరేష్ సరసన హీరోయిన్ అవకాశం దక్కడంపై కూడా పెద్దగా సంతోషం లేదు ఈ భామ. కారణం అల్లరి నరేష్ తో నటించి ఒక్క హీరోయిన్ కూడా ఇండస్ట్ర్రీలో పాతుకు పోయినా దాఖలాలు లేదు. ఇప్పడు నా పరిస్థితి కూడా అంతే అనుకుంటోందని తెలుస్తోంది. కానీ తప్పని పరిస్థితి, ఇప్పటికే అవకాశాలు లేక పొజిషన్ చాలా టైట్ గా ఉంది. అందుకే మడతకాజకు ఒప్పుకుందట.


Click it and Unblock the Notifications











